David Warner Angry After Umpire Punished Him For 'Damaging The Pitch' || Oneindia Telugu

2020-01-06 63

The ongoing Test series between Australia and New Zealand has currently become the talk of the town. Be is bowling style or batting order everything is making headlines; the recent news which is stealing the limelight is umpire's decision.
#davidwarner
#australiavsnewzealand2020
#stevesmith
#warnersix
#warnercentury
#cricket
#teamindia


సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సోమవారం నాలుగో రోజు ఆటలో భాగంగా డేవిడ్‌ వార్నర్‌ పరుగు తీసే క్రమంలో డేంజర్‌ జోన్‌లో పరుగు తీశాడు. దీంతో ఫీల్డ్‌ అంపైర్‌ అలీమ్‌ దార్‌ ఆస్ట్రేలియాకు ఐదు పరుగుల పెనాల్టీ విధించాడు.